Home » Tamilaga Vetri Kazhagam
కరూర్ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Vijay) సీబీఐ ముందు హాజరయ్యారు.
తమిళ స్టార్ హీరో విజయ్(Vijay Thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ కుట్టి మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది.
కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్.. నేటితో ముగిసింది.
తమిళ హీరో విజయ్ "తమిళక వెట్రి కజగం" అనే పేరు తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. ఇక పేరు చూసిన తెలుగు ఆడియన్స్ దాని అర్ధం తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.