tamilnadu minister

    మరో తమిళ మంత్రికి కరోనా పాజిటివ్

    July 10, 2020 / 05:34 PM IST

    తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బ�

10TV Telugu News