Home » Tammy Beaumont
ప్రతిష్టాత్మక మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్ పై 89 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌లకు 2021కి గాను ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డులను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.