Home » Tantrik
ఓ యువతి తాను అబ్బాయిలా మారిపోవాలని అనుకుంది. మాంత్రికుడు వద్దకెళ్లింది. అతను చెప్పినట్లు చేసింది. ఆ తరువాత ఆమె ప్రాణామే పోయింది.
బాలిక కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో, బాలికకు దెయ్యం పట్టిందేమోనని బాలిక తల్లి భావించింది. దీంతో బాలికను ఆమె తల్లి ఒక భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. అతడు భూతవైద్యం పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు
యుగాలు మారాయి..తరాలు మారాయి..కానీ మనుషులు ఇంకా మూఢనమ్మకాల ఊబిలోనే కూరుకుపోయి ఉన్నారు. కంప్యూటర్ యుగంలోనూ చేతబడి, క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి కూడా వెనకాడటం లే