Home » Tanushree Dutta
తాజాగా తనుశ్రీ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ''నాకేమన్నా అయితే అందుకు నానా పటేకర్, అతడి బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా?
తాజాగా మరోసారి తనుశ్రీ మీటూపై స్పందించింది. తనుశ్రీ మాట్లాడుతూ.. ''నేను లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నన్ను ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్ ని................
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది క్రితం మొదలైన మీటూ ప్రకంపనలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మంచితనం ముసుగులో ఉన్న పెద్దమనుషుల గుట్టురట్టు చేసింది. 20 ఏళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నటుడు నానా పటేకర్‌ను తనను వేధ