Home » TAPSEE PANNU
పది రోజుల క్రితం తాప్సీ, మథియాస్ బోయ్ ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది.
తాజాగా డంకీ సినిమా పైనుంచి డ్రాప్ 2 అంటూ మొదటి పాటని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ పాట రిలీజయింది. ఇందులో తాప్సి కోసం షారుఖ్ ప్రేమ పాట పాడుతూ స్టెప్పులేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పాటు ట్రెండింగ్ గా మారింది.
తాప్సీ పన్ను మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఇచ్చే కార్వాన్లు అగ్గిపెట్టెల్లా చిన్నగా ఉండేవి. హీరోలకి, బాగా పేరున్న నటులకు డబుల్ డోర్ కార్వాన్ వెహికిల్స్ పెట్టేవారు.
బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసిన తాప్సీ అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా మిథాలీ రాజ్ బయోపిక్ 'శబాష్ మిథు'తో రాబోతుంది.
హీరోయిన్స్ కు బిస్కట్స్ వేస్తూ చిరంజీవి హంగామా చేస్తున్నారు. ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లినా.. ఆ మూవీ హీరోయిన్ పై చిరూ చేసే కామెంట్స్ హైలెటవుతున్నాయి. అందగత్తెల గ్లామర్ కు ఫిదా..
టాలీవుడ్లోని ప్రస్తుత పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన తాప్సీ పన్ను ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’....
అవసరం ఉన్నప్పుడు ఆహా.. ఓహో అని పొగిడి.. అవకాశాలు రాకపోతే అడ్డమైన కామెంట్లు చేస్తున్నారు కొంతమది హీరోయిన్లు. నార్త్ రిలేటెడ్ హీరోయిన్స్ కి అక్కడ అవకాశాలు లేక.. రాక సౌత్..
ధియేటర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి. ఓటీటీలో కూడా తగ్గేదే లే అంటూ వరసగా సినిమాలు, సిరీస్ లు, షోలు..