Dunki Drop 2 : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ప్రేమ పాటకి షారుఖ్ స్టెప్పులు..

తాజాగా డంకీ సినిమా పైనుంచి డ్రాప్ 2 అంటూ మొదటి పాటని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ పాట రిలీజయింది. ఇందులో తాప్సి కోసం షారుఖ్ ప్రేమ పాట పాడుతూ స్టెప్పులేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పాటు ట్రెండింగ్ గా మారింది.

Dunki Drop 2 : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ప్రేమ పాటకి షారుఖ్ స్టెప్పులు..

Sharukh Khan Dunki Movie First Song Released

Updated On : November 22, 2023 / 3:05 PM IST

Dunki Drop 2 : బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా ‘డంకీ’. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా. ఇక డంకీ సినిమాని డిసెంబర్ 21న పాన ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇటీవల నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు.

తాజాగా డంకీ సినిమా పైనుంచి డ్రాప్ 2 అంటూ మొదటి పాటని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ పాట రిలీజయింది. ఇందులో తాప్సి కోసం షారుఖ్ ప్రేమ పాట పాడుతూ స్టెప్పులేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పాటు ట్రెండింగ్ గా మారింది.

Also Read : Naga Chaitanya : NC23 టైటిల్ ఏంటో తెలుసా? సరికొత్తగా ఉందే.. తన వాళ్ళ కోసం నిలబడిన నాయకుడు..

ఇక ఈ సినిమా ఐదుగురు స్నేహితులు ఇంగ్లాండ్ వెళ్ళాలి అనే ధ్యేయంతో, ఎలాగైనా ఆ దేశం వెళ్ళాలని అనుకోని ఇల్లీగల్ గా ప్రయత్నిచడంతో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే కథతో ఉండబోతుందని సమాచారం. షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.