-
Home » Rajkumar Hirani
Rajkumar Hirani
షారుఖ్ 'డంకీ' కష్టాలు.. 500 కోట్లు కలెక్ట్ కాకుండానే థియేటర్స్ నుంచి అవుట్..?
డంకీ టైంకి సలార్ రిలీజ్ అవ్వడం కూడా షారుఖ్ డంకీకి సౌత్ లో దెబ్బ పడింది. అంతే కాకుండా డంకీని కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు.
500 కోట్ల కలెక్షన్స్ కోసం కష్టపడుతున్న 'డంకీ'.. 17 రోజులకు డంకీ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
డంకీ సినిమా విమర్శకులని మెప్పించినా కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. షారుఖ్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో డంకీ మీద కూడా ఆ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
రామ్ చరణ్‌తో 'డంకీ' డైరెక్టర్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణి..
పలు బాలీవుడ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో చరణ్ సినిమాలు ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి.
డంకీ డే1 కలెక్షన్స్ మరీ ఇంత తక్కువా? షారుఖ్‌కి హ్యాట్రిక్ కష్టమేనా?
డంకీ సినిమా ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు మిక్స్డ్ టాక్స్ వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ కావడంతో సౌత్ లో పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు.
డంకీ సినిమా చాలా బాగుంది.. నాకు నచ్చలేదు, 2 స్టార్స్ రేటింగ్ ఇస్తా..
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది, నిరాశపరిచిందని కొంతమంది చెబుతున్నారు.
'డంకీ' మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది.
షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణి 'డంకీ' స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?
తాజాగా ఈ షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణిలు ముచ్చటిస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
షారుఖ్ ‘డంకీ' ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు ఎమోషనల్..
ఇప్పటికే నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు. ఆ తర్వాత ఓ రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘డంకీ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు.
షారుఖ్ ఖాన్ 'డంకీ' నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ప్రేమ పాటకి షారుఖ్ స్టెప్పులు..
తాజాగా డంకీ సినిమా పైనుంచి డ్రాప్ 2 అంటూ మొదటి పాటని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ పాట రిలీజయింది. ఇందులో తాప్సి కోసం షారుఖ్ ప్రేమ పాట పాడుతూ స్టెప్పులేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పాటు ట్రెండింగ్ గా మారింది.
షారుఖ్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘డంకీ’ టీజర్ రిలీజ్..
షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ‘డంకీ’ టీజర్ వచ్చేసింది. షారుఖ్ బర్త్ డే గిఫ్ట్ గా నేడు ఆ టీజర్ ని ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చారు.