Dunki : షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణి ‘డంకీ’ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?

తాజాగా ఈ షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణిలు ముచ్చటిస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

Dunki Interview : రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, తాప్సీ జంటగా విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘డంకీ’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఓ అయిదుగురు ఫ్రెండ్స్ కలిసి లండన్ వెళ్ళాలి అనుకోని వీసా రాకపోతే ఇల్లీగల్ గా ఎలా వెళ్లారు, అలా వెళ్తుండగా ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా రానుంది. సలార్ లాగే ఈ సినిమాకు కూడా ప్రమోషన్స్ చెయ్యట్లేదు. కానీ తాజాగా ఈ షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణిలు ముచ్చటిస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

 

 

Also Read :  Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్ గా ఉంటాయి..