షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు.
షారుఖ్ (Shah Rukh Khan) 'రయీస్' (Raees) సినిమాలో పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్ (Mahira Khan) నటించింది. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆర్ట్స్ కౌన్సిల్లో మహిరా, షారుఖ్ ని ఆకాశానికి ఎత్తేసింది. దీనిపై పాకిస్తానీ సెనేటర్ స్పందిస్తూ.. మహిరాకి మానసిక సమస్యలు ఉంది అం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవల ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో షారుక్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌కు తాను బాద్షా అని నిరూపించాడు. ఈ సినిమాలో ఆయన తన పర్ఫార్మెన్స్తో ప్
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని అందుకోడానికి ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా పోటీ పడుతుంటారు. అటువంటి అవార్డుని మన తెలుగు సినిమా RRR గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో ఇండియన్ �
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దాదాపు 6 ఏళ్ళ తరువాత హిట్టు చూశాడు. పఠాన్ సినిమాతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పు�
భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు రావడంతో సినీ ప్రేమికులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఒక ఇండియన్ సినిమాకు చెందిన పాట నేరుగా ఆస్కార్ బరిలో నామినేట్ కావడమే కాకుండా, ఆ�
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'పఠాన్'. ఇంతటి హిట్ అందించడంతో షారుఖ్ ఖాన్.. థాంక్యూ చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్, షారుక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయాడు. తనతో సినిమా చేయాలని దర్శకనిర్మాతలు ఎంతో ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తనకి ఉన్న ఫాలోయింగ్ ని కొందరు దర్శకులు వాళ్ళ సినిమాలకు ఉపయోగించుకుంటున్నారు. �
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియన్ సినిమాకి సిగ్నేచర్ గా ఉండేవి. కానీ బాహుబలి సినిమాతో అంతా మారిపోయింది. బాహుబలి-1&2, పుష్ప, RRR, కార్తికేయ-2.. ఇలా ప్రతి సినిమా బాలీవుడ్ ని డామినెటే చేశాయి. ఇక బాహుబలి-2 కలెక్షన్స్ పరంగా..