Mahesh Babu : బెంగళూరులో AMB సినిమాస్ ఓపెనింగ్.. సందడి చేసిన మహేష్.. ఫోటోలు వైరల్..
నేడు బెంగళూరులో భారీగా మహేష్ బాబుకి చెందిన AMB సినిమాస్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఈవెంట్ కి మహేష్ హాజరయి సందడి చేసాడు. దీంతో వారణాసి లుక్స్ అంటూ మహేష్ ఫోటోలు వైరల్ గా మారాయి.






Mahesh Babu
