Home » Taraka Ratna
శనివారం నాడు హైదరాబాద్ దగ్గర్లోని మోకిలలోని తారకరత్న స్వగృహం వద్ద ఆయన భౌతికకాయం ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. నేడు ఉదయం నుండి తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ లో ప్రముఖులు, అభిమానుల �
అభిమానుల సందర్శనార్థం కోసం తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ కి తరలించగా, మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాప్రస్థానానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లారు. ఇక హిందూ సాంప్రదాయాలు మధ్య తారకరత్నకు..
తారకరత్నకు చిరంజీవి నివాళులు..
నందమూరి హీరో తారకరత్న గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వచ్చి ఈ శనివారం (ఫిబ్రవరి 19) రాత్రి కన్నుమూశారు. కాగా తారకరత్న చేతి పై ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఆ టాటూలో ఒక సింహం బొమ్మ ఉండగా, దాని కింద ఒక సంతకం కూడా ఉంటుంది. ఆ సంతకం ఒక హీరోది.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
తారకరత్న మరణం పై లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న గుండెపోటు వచ్చిన రోజునే మరణించాడు. కానీ..
నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహా�
తారకరత్నకు నివాళులు అర్పించి, అతని భౌతికకాయాన్ని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ శోకసంద్రంలో మునిగిపోయారు.
తారకరత్నకు ఉన్న ఓ కోరిక తీరకుండానే మరణించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్నకు బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తారకరత్న చాలా సార్లు ప్రస్తావించారు. తన బాబాయ్ బాలయ్యతో తారకరత్న క్లోజ్ గా ఉండేవారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన
ఫిబ్రవరి 18 శనివారం నాడు తారకరత్న మరణించారు. అదే రోజు మహాశివరాత్రి కావడం గమనార్హం. అయితే మరో మూడు రోజుల్లోనే తారకరత్న పుట్టిన రోజు ఉంది. 22 ఫిబ్రవరి 1983న తారకరత్న జన్మించారు. ఈ సంవత్సరంతో తారకరత్న 40 ఏళ్ళ వయసులోకి............