Home » Taraka Ratna
తారకరత్న తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి తెలుసు. చిన్నప్పటి నుంచి మోహనకృష్ణ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. చదువుకుంటూనే.............
తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె కూడా సినీ పరిశ్రమలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. అప్పటికే పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ డిపార్ట్మెంట్ లో...............
తాజాగా నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం................
ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగ్రేటం ఇచ్చాడు. మొదటి సినిమా 2002లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు తారకరత్న పరిచయమయ్యాడు. ఈ సినిమాకి................
నేడు ఆదివారం ఇంటివద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకర�
Taraka Ratna Number 9 : తెలుగు సినీ పరిశ్రమతో పాటు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వ�
తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న కాసేపటి క్రితం మృతి చెందారు.
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తారకరత్న ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహిం