Home » Tariff
మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా: ట్రంప్
Donald Trump : భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్ ఇప్పుడు మరో ముఖ్యమైన ఫార్మా మీద పడ్డారు.
చైనా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్లు విధించారు.
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీ.
మొత్తంగా ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికా ప్రజలకే శాపంలా మారే పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే..