Home » Task force police
గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసు
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు.
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖలో కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా అలిపిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రవాణా చేయటానికి సిధ్ధంగా ఉన్న 34 ఏర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ లో గంజాయి విక్రయిస్తున్న రౌడీ షీటర్ పఠాన్ అలీఖాన్(50) అలియాస్ అలీ భాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Tirupati task force police arrest 5 men in kolar, for red sandalwood smugglingతిరుమలలోని శేషాచలం అడవులనుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్ పోరక్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలార్ వద్ద పట్టుకున్నారు. తిరుమల కొండల్లోంచి ఎర్ర చందనం దుంగలను ఇన్నోవాలో తరలిస్తున్నా�
హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ సమీపంలో రూ.కోటి హవాలా సొమ్మును వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా సొమ్ము తరలింపు�