Home » Tasty Teja
నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్ చివర్లో తేజ, రతికలను ఉంచాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో తొమ్మిదో వారం చివరికి వచ్చేసింది. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ శోభాశెట్టి, భోలే శివాలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ లు ఉన్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గులీబీపురం, జిలేజీపురం అనే రెండు గ్రూపులు బిగ్‌బాస్ విభజించారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం ప్రారంభమైంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో నాలుగో వారం పూర్తి కావొచ్చింది. శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. బెల్ట్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7లో రెండో వారం పూర్తి కావొచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై పడింది.
బిగ్‌బాస్ సీజన్ 7 మూడోరోజు హైలైట్స్. టేస్టీ తేజ ఒక హీరోయిన్ని ముద్దు అడిగితే, మరో హీరోయిన్ పెట్టింది.
బిగ్‌బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్, ఫుడ్ వ్లాగర్(Food Vlogger) టేస్టీ తేజ(Tasty Teja) ఎంట్రీ ఇచ్చాడు.