Home » TDP government
"రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది" అని అన్నారు.
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా జరిగిందని అన్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా, ఏ అవకతవకలూ లేకుండా పథకాలు అందుతున్నాయని చెప్పారు
AP Skill Development Scam : ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 2014 నుంచి 2019 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగ�
jc diwakar reddy warning: టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్‌రెడ్డి తాడిపత్రిలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర హల్చల్ చేశారు. అధికారులపై ఆయన చిందులు తొక్కారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గనుల్లోకి 8 జీపులు వేసుకున
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి