-
Home » tdp janasena first list
tdp janasena first list
పొత్తు పాట్లు.. ఆ 17 సీట్లలో నువ్వా నేనా అంటున్న టీడీపీ-జనసేన
February 28, 2024 / 03:20 PM ISTజనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది?
టెన్షన్లో టీడీపీ సీనియర్లు, సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు.. కారణం అదేనా?
February 26, 2024 / 07:54 PM ISTఅందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.
బుజ్జగింపులు.. రోజంతా బిజీబిజీగా చంద్రబాబు
February 25, 2024 / 09:29 PM ISTటీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.
వీడని సస్పెన్స్.. గంటా శ్రీనివాసరావు పోటీ చేసేది ఎక్కడి నుంచి?
February 25, 2024 / 09:00 PM ISTచంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.
కాపు కులంలో పుట్టడం వల్లే.. జనసేన నేత భాస్కరరావు కంటతడి
February 25, 2024 / 08:28 PM ISTరాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో జనసేన పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినట్లు తెలిపారు.
అసంతృప్తుల ఆగ్రహ జ్వాల.. టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు, రోడ్డెక్కిన ఆశావహులు
February 25, 2024 / 06:23 PM ISTటికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతినగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు.
టికెట్ వస్తుందా? రాదా? కర్నూలు టీడీపీ నేతల్లో టికెట్ల టెన్షన్
February 25, 2024 / 05:25 PM ISTఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు.
టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు.. అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు
February 25, 2024 / 04:40 PM ISTతెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.
టీడీపీ- జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ.. సీనియర్ నేతల్లో టెన్షన్!
February 23, 2024 / 08:00 PM ISTఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
స్పీడ్ పెంచిన బాబు, పవన్.. ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!
January 31, 2024 / 10:22 AM ISTవీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.