Home » TDP Mahanadu
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..
టాలీవుడ్ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ భారీ విరాళం ఇచ్చినట్టు తెలిసింది.
ఓ ప్రాంతంలో ఉన్న సంస్థను తరలించమని నేను ఎప్పుడూ కోరను అని తేల్చి చెప్పారు. నా చరిత్రలో ఇలాంటిది లేదన్నారు చంద్రబాబు.
సాక్షాత్తు ఎన్టీఆరే వచ్చి మాట్లాడినట్టు..
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది.
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
సమయం లేదు మిత్రమా అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు చంద్రబాబు.
చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.