Home » TDP Manifesto
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు.
Roja Selvamani Rk : 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందని దేవినేని ఉమ అన్నారు.
Budda Venkanna : బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాం. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ప్రకటించారు చంద్రబాబు.