Home » TDP parliamentary party meeting
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులకూ ఆహ్వానం అందించారు.
వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.