Home » TDP Protest
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజుకుంటున్న అసమ్మతి
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నాలుగో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ రాని నాయకుల మద్దతుదారులు పలు జిల్లాల్లో ఆందోళనలతో హోరెత్తించారు.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.
మోత మోగిద్దాం అంటూ ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేయగా తాజాగా ‘లైట్లు ఆర్పేదాం’అంటూ పిలుపునిచ్చింది టీడీపీ.
లంచాలు తీసుకుని, ఇప్పుడు కంచాలు కొట్టడం ఎందుకని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు మోతమోగించారు.
Kesineni Nani Letter: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు పంపిం�
Ashok Gajapathi Raju: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేప్ కేసు తప్ప మిగిలిన సెక్షన్లు అన్ని చంద్రబాబుప�
టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...