Home » TDP Ticket Fight
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజుకుంటున్న అసమ్మతి
తెలుగు దేశం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
పెనమలూరు టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప, ఎక్కడా క్లారిటీ లేక, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు..