Home » TDR Lands
గ్రామకంఠం భూములకు 200 శాతం... రిజిస్ట్రేషన్ భూమికి 400 శాతం టీడీఆర్ రూపంలో భూమికి పరిహారంగా ఇస్తారు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ విలువను అమ్ముకునేందుకు అవకాశం ఉంది.