Home » Team India Victory
అనుకున్నదే అయ్యింది. బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 137 రన్స్ తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 399 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది.