Home » Team India
Rishabh Pant Instagram Story : రిషబ్ పంత్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
Ravi Shastri comments : టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లు గెలవడం అంత సులభం కాదన్నాడు.
Yashasvi Jaiswal comments : తాను ఓ తప్పు చేశానని, అందుకు క్షమాపణలు కూడా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్వయంగా వెల్లడించాడు
India vs Australia 2nd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
India vs Australia 2nd T20I : ఆదివారం తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
వన్డే ప్రపంచకప్ ముగిసిపోయి దాదాపు వారం కావొస్తున్నా టీమిండియాపై ఓటమిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. టీమిండియా ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు కమెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మరోసారి నోరుపారేసుకున్నాడు.
చివరి ఓవర్లో ఒక్క బాల్ మిగిలిఉండగా ఆస్ట్రేలి స్కోర్ 208తో భారత్ స్కోర్ 208 సమం అయింది. భారత్ జట్టు విజయానికి ఒక్క బాల్ కు ఒక్క పరుగు అవసరం.
Ravichandran Ashwin : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
Yuzvendra Chahal : వన్డే ప్రపంచకప్ 2023లో చోటు దక్కలేదు. పోనీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనైనా అవకాశం లభిస్తుందని ఆశగా ఎదురుచూశాడు యుజ్వేంద్ర చాహల్.