Home » Tech Aid
అనుమానం నిజమైంది. పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనను తానే ఖండించింది. దావూద్ ఇబ్రహీం తమ దేశం లోనే ఉన్నాడని ఆదివారం ప్రకటించిన పాకిస్తాన్ సోమవారం లేడని చెప్తోంది. పాకిస్తాన్ నాలుకకు నరం లేదని మరోసారి రుజువయ్�