-
Home » Techie Nose
Techie Nose
రైడ్ క్యాన్సిల్ చేసుకోలేదని ముక్కుపై గుద్దిన యూబర్ డ్రైవర్
October 8, 2019 / 06:53 AM IST
యూబర్ డ్రైవర్‌కు ప్యాసింజర్‌కు మధ్య మాటామాటా పెరిగి ప్యాసింజర్ ముక్కుపై గుద్దాడు. పక్కనే ఉన్న వాళ్లు ఆపడంతో అతని అక్కడితో వదలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ, ఆ ప్రయాణికుడు మాత్రం సమయానికి గమ్యానికి చేరుకోలేక రక్తం కారుతున్న ముక్కుతో చికిత్స త�