Home » Tecno Phantom
Tecno Phantom V Foldable : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ రెండు డివైజ్‌లు ఈ నెలాఖరున అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ద్వారా డిసెంబర్ 13న విక్రయాలు ప్రారంభమవుతాయి.
Tecno Phantom V Fold 2 5G : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ 7.85-అంగుళాల 3డీ ఎల్టీపీఓ అమోల్డ్ ప్రధాన డిస్ప్లే, 6.42-అంగుళాల ఎక్స్టీరియర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ఎస్ఓసీతో రన్ అవుతుంది.
Tecno Phantom V Flip : కొత్త టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేసింది. టెక్నో ఫాంటమ్ ఫ్లిప్ 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.
Tecno Phantom V Flip 5G : కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. ముందుగానే ఫోల్డబుల్ డిజైన్ కంపెనీ రివీల్ చేసింది.
Tecno Phantom V Flip : టెక్నో నుంచి ఫస్ట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఫోన్ కవర్‌పై ప్రత్యేకమైన రౌండ్ డిస్ప్లేను కలిగి ఉంది.
Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి చౌకైన ధరకే ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫాంటమ్ V ఫోల్డ్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లో భాగంగా బ్రాండ్ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది.