Home » Tecno Phantom V Flip Price
Tecno Phantom V Flip : కొత్త టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేసింది. టెక్నో ఫాంటమ్ ఫ్లిప్ 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.
Tecno Phantom V Flip : టెక్నో నుంచి ఫస్ట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఫోన్ కవర్‌పై ప్రత్యేకమైన రౌండ్ డిస్ప్లేను కలిగి ఉంది.