Home » TEEN
రోడ్డుపై ఉన్న గుంతలో పడి తన తాతకు గాయాలైతే.. ఇంకెవరికీ అలా గాయాలు కాకూడదని ఆ గుంతను పూడ్చేశాడో మనవడు. అలాగని ఆ మనవడి వయసు ఎక్కువేమీ కాదు. పదమూడేళ్లే. చదువుతోంది ఎనిమిదో తరగతే.
ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. 37 ఏళ్ల వయసున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిందో పదిహేనేళ్ల అమ్మాయి. పెళ్లి కోసం ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వారిని దారుణంగా చంపేసింది.
Teens Instagram blackmailer: చక్కగా స్కూల్ కెళ్లి పుస్తకాలు చదువుకుంటూ స్నేహితులతో ఆడుకోవాల్సిన పిల్లలు దారి తప్పుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని.. పాడు పనులు చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలతో నేరాలకు, ఘోరాలకు, అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజ�
2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఒక పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని UNICEF ఒక కొత్త నివేదికలో వెల్లడించింది. సుమారు 20 ఏళ్ల లోపు ఉన్నవారే హెచ్ఐవీ సోకినవారిలో ఉన్నారని పేర్కొంది. దాదాపు 320,000 మంది పిల్లలు యువన దశలో ఉన్నవారు హెచ్�
సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్ లతో యువత కాలం గడిపేస్తో�
పబ్జీ(PUBG) గేమ్.. ఎంత డేంజర్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. పిల్లలు, యువత జీవితాలను పబ్జీ నాశనం చేస్తోంది. ఇప్పటికే పబ్జీ గేమ్ కారణంగా అనేకమంది కుర్రాళ్లు పిచ్చోళ్లయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది ఉన్మాదుల్లా తయారయ్యారు. పబ్జ�
మహారాష్ట్రలో మొదట నెగటివ్ ఫలితం వచ్చి తర్వాత పాజిటివ్‌గా తేలిన కేసు కలిగించిన సంచలనం మరవకముందే కేరళలో మరో కేసు కలకలం రేగింది. కరోనా లక్షణాలు లేకుండానే ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి భారత ప్ర�