Home » Teen poet
హైదరాబాద్ నుంచి శ్రాష్ట వాణి కొల్లి అనే టీనేజర్ రూ.50లక్షల బహుమతి గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని వాల్లంగాంగ్ యూనివర్సిటీ.. చేంజ్ ద వరల్డ్ అనే అంశంపై విన్నర్‌ను ప్రకటించింది. వాణీ కర్ణాటకలోని రేవా యూనివర్సిటీలో లా చదువుతుంది. తెలంగాణ సీనియ�