Home » Teenager
8 సంవత్సరాల క్రితం 17 ఏళ్ల టీనేజర్ తప్పిపోయాడు. 25 సంవత్సరాల వయసులో అతని ఆచూకీ తెలిసింది. తన సోదరుడిని మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న ఆ కుర్రాడు కనిపించకుండా పోవడం 2015 లో టెక్సాస్‌లో సంచలనం కలిగించింది.
కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
పొరుగు వారింట్లో లో దుస్తులు దొంగిలిస్తూ ఓ టీనేజర్ దొరికిపోయాడు. దొరికిపోయానని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్‌లో చోటు చేసుకుంది.
ఐపీఎల్ టీమ్ లో చోటిప్తిస్తామని 18ఏళ్ల క్రికెటర్ కుటుంబాన్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ లో...
Sachin Tendulkar : రూబిక్ క్యూబ్..అనేక రంగుల్లో ఉండే..దీనిని సాల్వ్ చేయాలంటే..చాలా సమయమే పడుతుంది. అన్ని రంగులను ఒక్కదగ్గరకు తీసుకుని రావాలంటే..మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. కానీ..కొంతమంది..ఇందులో నైపుణ్యం కలిగిన వారు ఉంటారు..చక..చకా..చేతులు కలుపుతూ..అన్ని
Anti Conversion Law: టీనేజర్‌పై మత మార్పిడి, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు ఘాజిపూర్ పోలీసులు. 15ఏళ్ల బాలిక మార్కెట్ లో మెడిసిన్ కొనుగోలు చేయడానికి వెళ్తుండగా.. 17ఏళ్ల టీనేజర్ అపహరించాడని.. ఈ కారణంతో పాటు అతనిపై మతమార్పిడి చట్టం కింద కేసు నమోదైంది. శుక్రవారం ఆ
బంధుత్వానికే అవమానం.. విలువలు కోల్పోతున్న వరుసలు.. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన మేనకోడలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ టీనేజర్. 16ఏళ్ల వయస్సున్న వ్యక్తి హమీర్పూర్ జిల్లాలోని కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ నరేంద�
fake own kidnapping : బెంగళూరులో కిడ్నాప్ నాటకమాడిన ఓ 16ఏళ్ల కుర్రాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడాడు.. కన్నడ మూవీని స్ఫూర్తిగా తీసుకున్న బాలుడు తనకు తానే కిడ్నాప్ అయ్యాడు. తన తల్లిదండ్రుల నుంచి రూ. 5 లక్షలు డిమాం�
Missing 16-year-old Student Lara Ravikumar : లారా రవికుమార్ మిస్సింగ్ సుఖాంతం, 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది లారా మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన లారా ఆదివారం రాత్రి ఇంటికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరా�