Home » Teenmaar Mallanna
ఇంత వివాదం జరుగుతున్నా ఎవరూ రియాక్ట్ కాలేదంటే కవిత, కేటీఆర్ మధ్య చాలా గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు.
మల్లన్న చేసిన కామెంట్లపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.
"నన్ను కాపాడేందుకు గన్‌మన్ ఫైర్ చేశాడు. దాడి నాపై చేసి కల్వకుంట్ల కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం ఏంటో.." అని అన్నారు.
MLC Counting : మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత 18,565 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు.