Home » Teenmar Mallanna
తీన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. ఇలా.. అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో.. ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్ని�
Palla Vs Teenmar Mallanna : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. చివరి నుంచి అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. వారి సెకండ్