Home » Teja Sajja
హనుమాన్ హిందీ ప్రీమియర్ షోల రిపోర్ట్ వచ్చేసింది. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, విఎఫ్ఎక్స్..
హనుమాన్ మూవీ హిట్ అయితే ఆ ఫార్మేట్లో మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశారు. ఆల్రెడీ టీజర్ ని కూడా సిద్ధం చేశారట.
ముంబైలో తెలుగు సినిమాలు ఈవెంట్ పెడితే రానా కచ్చితంగా వచ్చి వారిని బాలీవుడ్ కి పరిచయం చేస్తాడు.
తేజ సజ్జ నటిస్తున్న 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తనకి ఆహ్వానం వచ్చినట్లు చిరు తెలియజేశారు. అలాగే రామ మందిరం కోసం హనుమాన్ మూవీ టీం ఇచ్చే విరాళం గురించి కూడా చిరు తెలియజేశారు.
తేజ సజ్జ బర్త్‌డే గుర్తుపెట్టుకొని మరి చిరంజీవి ఇంటికి పిలిపించి కేక్ కట్ చేయించేవారట.
'హనుమాన్' సినిమా గురించి చిరంజీవి మూడేళ్ళ క్రిందటే చెప్పారా..? వైరల్ అవుతున్న పాత వీడియో.
రిలీజ్ కి సిద్దమవుతున్న తేజ సజ్జ హనుమాన్ మూవీ టికెట్ ధరలు ఇలా ఉన్నాయట. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే..
హనుమాన్ సినిమా టీమ్ ప్రమోషన్స్‌లో దూసుకుపోతోంది. తాజాగా హనుమంతుడి ఎఫెక్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్‌ని రిలీజ్ చేసారు. ఈ ఫిల్టర్‌తో జనాలు తెగ రీల్స్ చేస్తున్నారు.
హనుమాన్ కోసం పరమభక్తుడు చిరంజీవి రాకుంటే ఇంకెవరు వస్తారు. హనుమాన్ మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్ వివరాలు ఇవే..