Home » Teja Sajja
హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ చేసింది మన హైదరాబాద్ లోనే అని మీకు తెలుసా..?
హనుమాన్ సినిమా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జను సత్కరించారు.
'హనుమాన్' స్పెషల్ ప్రీమియర్ వేయించుకొని మరి చూసిన బాలయ్య. సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం..
హనుమాన్ సినిమాతో పాటు ఆంజనేయస్వామి సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.
హనుమాన్ సినిమా ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా పలువురు సినిమా ట్రేడ్ ప్రముఖులు హనుమాన్ సినిమా కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హనుమాన్ భారీ సక్సెస్ అవుతుండటంతో కొంతమంది కావాలని సినిమాపై, సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.
హనుమాన్ సినిమాలో ఊరిపెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో కనిపించారు. సినిమాలో రెండు మూడు సార్లు కనిపిస్తారు రాకేశ్ మాస్టర్.
సంక్రాంతికి వరలక్ష్మి వచ్చిందంటే హీరోలకు హిట్టు దొరికినట్లే అన్నట్లుగా మారిపోయింది. రవితేజ, బాలకృష్ణ, ఇప్పుడు తేజ సజ్జ..
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి పుత్రోత్సాహం చూశారా. తీసినోడు నా కొడుకు అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
హనుమాన్ మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక హీరో తేజ సజ్జ నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ తో పాటు, సినిమాకు పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చాడు.