Home » Tejaswini Nandamuri
ఇన్నాళ్లు ఇలా తెర వెనుక ఉన్న బాలయ్య రెండో కూతురు తేజస్విని ఇప్పుడు మొదటిసారి తెరపై కి వచ్చింది.(Tejeswini Nandamuri)
బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 4 ఓపెనింగ్ ఈవెంట్ కి వచ్చి మొదటిసారి మీడియా ముందు మాట్లాడింది. దీంతో తేజస్విని ఫొటోలు వైరల్ గా మారాయి.
బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.
తాజాగా అదేబాటలో ఇప్పుడు బాలయ్య రెండో కూతురు తేజస్విని కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తేజస్విని అన్స్టాపబుల్ షోకి వర్క్ చేసింది అని సమాచారం. అలాగే బాలయ్య....................