-
Home » Telangana Assembly 2024
Telangana Assembly 2024
కేటీఆర్‌కి సీఎం రేవంత్ కౌంటర్
కేటీఆర్‌కి సీఎం రేవంత్ కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
సొంతగూటికి తెల్లం వెంకట్రావు.. క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే
తాను మళ్లీ సొంతగూటికి వెళుతున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ సామెతలు
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ సామెతలు
రుణమాఫీతో మా జన్మ ధన్యమైంది
వ్యవసాయం దండగ కాదు.. పండగ
అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సవాల్.. సై అన్న మంత్రి కోమటిరెడ్డి
విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం చోటుచేసుకుంది.
నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్.. ఆ బాధేంటో నాకు తెలుసు: అక్బరుద్దీన్ ఒవైసీ ఎమోషనల్
చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను.
హరీశ్‌రావు వర్సెస్ కోమటిరెడ్డి.. తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్.. హరీశ్‌రావుకు నాలెడ్జే లేదు: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అంటే.. హరీశ్‌కు అసలు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్