Home » Telangana Assembly polls
కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి
వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం తన పోటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెం
మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ ప్రణాళికలు వేసుకుటోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ఇతర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న