Home » Telangana Assembly Session
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కీలక బీజేపీ నేతల ఇంటి వద్ద పోలీసులు మోహరిం