Home » Telangana Assembly
ప్రజాతీర్పును గౌరవించకపోతే..!
పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం దారుణంగా ఉందని కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.
వచ్చే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.