Home » Telangana BJP
అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. సీఎం కేసీఆర్కు ఢిల్లీలో ఏం పనిఉందని పోయాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టను. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది.
Eatala Rajender: కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనియ్యడం లేదు. రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.
Tarun Chugh : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయి. కేసీఆర్ సహా.. దేశంలో 2 డజన్ల మంది ప్రధాని పదవిని కోరుకుంటున్నారు.
Bandi Sanjay : ఉద్యోగ నియామక ప్రక్రియ.. కేసీఆర్ సర్కార్ హయాంలో స్కామ్ గా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బండి సంజయ్.
Bandi Sanjay Kumar: 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి.
అనుకున్నదే అయింది. అల్లేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు.
G Kishan Reddy : తెలంగాణను వ్యతిరేకించిన వారే కేసీఆర్ పక్కన ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, తలసాని తెలంగాణను వ్యతిరేకించారు.
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.