Home » Telangana BJP
కరీంనగర్ జైలు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ఠ భందోబస్తును ఏర్పాటు. సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే టీఎస్పీఎస్సీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, మంత్రి కేటీఆర్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, నష్టపోయినటువంటి యువతకు రూ.1లక్ష భృతిని వెంటనే ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశా�
పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్
బండి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్తున్న వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, చెప్పులు విసిరారు.
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వమే. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హామీ ఇచ్చారు.
ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని�
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ�
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేన
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.