Home » Telangana Budget 2019-20
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు సీఎం కేసీఆర్. అప్పులతో వచ్చే ఫలితాలు ఏడాదిలో కనిపిస్తాయన్నారు. రాష్ట్ర అప్పులు 21 శాతం ఉంటే..కేంద్ర అప్పులు 48 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెల
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం గం.11-30 కి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సుమారు 4
ప్రజలను మభ్యపెట్టేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఆందోళనకర పరిస్ధితు