-
Home » Telangana budget 2024
Telangana budget 2024
CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం
అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?
నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్.. ఆ బాధేంటో నాకు తెలుసు: అక్బరుద్దీన్ ఒవైసీ ఎమోషనల్
చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను.
బీజేపీలో విలీనం పక్కా..!- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
తెలంగాణ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.
మోసం చేశారు, అన్ని వర్గాలను నిరాశపరించారు- బడ్జెట్ పై హరీశ్ రావు
బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు.
తెలంగాణ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
తెలంగాణ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్
తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్
తెలంగాణ బడ్జెట్ పై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..
ఈ బడ్జెట్ లో ఏ వర్గానికి కూడా లాభం లేదన్నారు కేసీఆర్. ఇక ఊరుకునేది లేదని, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై స్పందించిన కేసీఆర్.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతామని వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కేటాయించారు..
బడ్జెట్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు భారీగా నిధులు.. మూసీ ప్రక్షాళనకు ఎన్నికోట్లంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కాగా..