Home » Telangana Cabinet reshuffle
మొత్తానికి మంత్రుల శాఖల కేటాయింపు తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.
ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు.
తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.