Home » Telangana CM K Chandrashekar Rao
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కుమారస్వామికి వివరించారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇరువురూ చర్చించారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి �
ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాళ్లను బెదిరిస్తున్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే... ఈడీనా, బోడీనా అని నేను అన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏముంది? ఏం పీక్కుంటావో పీక్కో..