Home » Telangana Congress
TPCC Working President : టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు ఫుల్లు గిరాకీ!
రాజకీయల్లో ఫాస్ట్ ట్రాక్‌లో పదవులు పొందిన నేతలు ఎందరో ఉన్నారు... బై పాస్‌లో వచ్చి కుర్చీ మీద కూర్చున్న నేతలు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ.. ఏ పదవీ లేకుండా మహేందర్‌రెడ్డి వంటి నేతలు అరుదుగా కనిపిస్తుంటారు.
ఈ వివాదం వెనుక ఏం జరిగింది...కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
ఆరు బెర్తుల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే... చొప్పదండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒరిజనల్ కాంగ్రెస్... జంపింగ్ కాంగ్రెస్ అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులు నాయకులకు తలనొప్పులు తెస్తున్నాయి.
పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్‌గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యే వీరేశం ఎపిసోడ్ దుమారం రేపుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, స్పీకర్‌కు ఫిర్యాదు చేసి తన జోలికొస్తే ఖబర్దార్ అన్నట్లు సంకేతాలు పంపడానికే �
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి భరోసాతో కాంగ్రెస్‌లోకి వెళ్లినా...
అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడమే స్థానిక నేతలకు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీని మూసివేసేందుకు ఒప్పందం జరిగింది. మా సీఎం చెప్పినట్లు బీఆర్ఎస్ పెద్దలకు కేంద్రంలో పదవులు రాబోతున్నాయి.