Home » Telangana Congress
రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం
తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా.
ఆ విగ్రహం తీసేద్దామనుకునేలోపు ప్రజలు బీఆర్ఎస్కి గోరీ కడతారని చెప్పారు.
కేటీఆర్, హరీశ్ రావు సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని,
రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలో తేదీ వెల్లడిస్తాము.
మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఖాళీలను భర్తీ చేసి, రెండింటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.O కారణమనే టాక్ వినిపిస్తోంది.
అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోతే ఆయన కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా.. ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
Revanth Reddy : కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్ఫ్లుయెన్సర్గా డాక్టర్ రామ్ చరణ్ పేరొందారు.